
హైదరాబాద్ సిటీ విస్తరణ ఎటువైపు ఉండబోతోంది? ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ ప్రణాళికలను వివిధ వేదికలపై వెల్లడిస్తూనే ఉంది.
భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ అంతా ఓ ఆర్ ఆర్ మరియు ట్రిపుల్ ఆర్ మధ్యలోనే కేంద్రీకృతం అవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన భవిష్యనగరం ఇప్పటికే విశ్వ నగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ మహా నగరానికి తలమానికం కానుంది.
శ్రీశైలం హైవే మరియు నాగార్జున సాగర్ హైవే మధ్యలో నిర్మించనున్న నాలుగవ మహానగరం ఫ్యూచర్ సిటీ నందు ముందు ముందు సామాన్యులు ఇంటి స్థలం కొనలేని పరిస్థితులు ఉండవచ్చు, మూడు నాలుగు నెలల తర్వాత ఇప్పుడున్న ధరలు ఒక్కసారిగా అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్న ధరలలో కొనుగోలు చేయడం ఉత్తమం.
https://www.eenadu.net/telugu-article/real-estate/let-us-buy-before-it-grows/0504/124172407
